Varalakshmi: సెమీ న్యూడ్ అవతారంలో ప్రియుడికి మసాజ్.. నటి బోల్డ్ వీడియో వైరల్!
స్టార్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తనకు కాబోయే భర్త నికోలాయ్ కు ఆయిల్ మసాజ్ చేస్తున్న వీడియోను నెట్టింట షేర్ చేసి అభిమానులను అలరించింది. కాబోయే దంపతులిద్దరూ సెమీ న్యూడ్ లుక్ లో కనిపించడంపై ఫన్నీ కామెంట్స్ పేలుతున్నాయి. వీడియో వైరల్ అవుతోంది.