Varalakshmi Sarath Kumar: పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు.. కానీ: వరలక్ష్మీ షాకింగ్ వ్యాఖ్యలు!
పెళ్లి గురించి తానెప్పుడూ ఆలోచించలేదని నటి వరలక్ష్మి అన్నారు. అసలు చేసుకోవాలనే ఉద్దేశం ఉండేది కాదన్నారు. కానీ పెళ్లి తర్వాత తనభర్త నికోలయ్ జీవితం ఎంతో మారిందని తెలిపారు. ఆయన తన కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారని.. పేరును కూడా మార్చుకున్నారని చెప్పుకొచ్చారు.