Hug Benefits : కౌగిలింతలో మజా..బాడీలో వచ్చే మార్పులు ఇవే..!!
కౌగిలించుకోవడం అనేది వారి మానసిక ఆరోగ్యంతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఎవరినైనా కౌగిలించుకున్నప్పుడు శరీరం ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడి నుంచి మిమ్మల్ని ఉపశమనం చేస్తుంది.