ఈరోజు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒలిపింక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భారతదేశం నుంచి మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మొత్తం 7 పతకాలు సాధించింది. దీంతో మరోసారి భారత జట్టు పతకాలు పెంచుకోవాలని భావిస్తోంది. దీని కోసం భారత ప్రభుత్వం కూడా భారీగానే ఖర్చు పెట్టింది. ఒలింపిక్స్ సన్నాహకాల కోసం దాదాపు రూ.470 కోట్లు ఖర్చు పెట్టింది. ఇందులో వెయిట్ లిఫ్టింగ్ కోసం రూ.26.98 కోట్లు, టేబుల్ టెన్నిస్‌పై రూ.12.92 కోట్లు, జూడోపై రూ.6.30 కోట్లు, స్విమ్మింగ్ పై రూ.3.90 కోట్లు ఖర్చు పెట్టింది.
పూర్తిగా చదవండి..Paris Olympics: పారిస్ ఒలంపిక్స్ కోసం భారీగా ఖర్చు పెట్టిన భారత్..
పారిస్ ఒలిపింక్స్‌లో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 2021లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించగా ఈసారి కూడా ఎక్కవగా సాధించాలని భావిస్తోంది. భారత ప్రభుత్వం కూడా ఒలింపిక్స్ సన్నాహకాల కోసం దాదాపు రూ.470 కోట్లు ఖర్చు చేసింది.
Translate this News: