Olympic Players: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మన ఒలింపిక్ క్రీడాకారులు..
భారత ఒలింపిక్ క్రీడాకారులు ఈరోజు ఢిల్లీ చేరుకుంటారు. ఈ సాయంత్రం క్రీడాకారులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైటీ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు అంటే ఆగస్టు 15న ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం వీరు ప్రధాని మోదీని కలుస్తారు.