Chikoti praveen:వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తానంటున్న క్యాసినో కింగ్ చికోటీ!
క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ వారం రోజులుగా ఢిల్లీలో బీజేపీ నేతలతో మంతనాలు చేస్తున్నారు. ఈక్రమంలో ఇప్పటికే బీజేపీలోని కొంతమంది నేతలను కలిసి ఆయన పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు సమాచారం. తెలంగాణ సర్కారు తనను వేధింపులకు గురిచేస్తోందని, అక్రమ కేసులు పెట్టి హింసిస్తోందని అందుకే తాను ఢిల్లీ వచ్చినట్లు చికోటీ వెల్లడించారు...