Un Known Facts About Bharateeyudu Movie : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదని, వాటి ద్వారా ప్రజలకు సందేశాన్ని కూడా ఇవ్వొచ్చని నిరూపించిన వారిలో కోలీవుడ్ (Kollywood) సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) ముందు వరుసలో ఉంటారు. తన సినిమాలతో సమాజాన్ని మేలుకొల్పుతూ అగ్ర దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఈసారి ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అప్పట్లో వచ్చిన ‘ఇండియన్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 12 న విడుదల కానుంది. ఈ సందర్భంగా భారతీయుడు కథ ఎలా పుట్టింది. ఈ సినిమా కోసం శంకర్ మొదట ఏ హీరోని అనుకున్నారు? తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…
పూర్తిగా చదవండి..Bharateeyudu : ‘భారతీయుడు’ కోసం కమల్ కు ముందు ఈ తెలుగు హీరోలను అనుకున్నారా?
శంకర్ - కమల్ హాసన్ కాంబోలో వచ్చిన 'భారతీయుడు' ఎలాంటి విజయం అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమాలో సేనాపతిగా తెలుగు హీరోలైన రాజశేఖర్, ఆయన కుమారుడి పాత్రలో వెంకటేశ్ లేదా నాగార్జునను తీసుకోవాలనుకున్నారు. ఆ కాంబో వర్కౌట్ కాలేదు. చివరకు కమల్ హాసన్ ను సెలెక్ట్ చేశారట.
Translate this News: