Bharateeyudu : 'భారతీయుడు' కోసం కమల్ కు ముందు ఈ తెలుగు హీరోలను అనుకున్నారా?
శంకర్ - కమల్ హాసన్ కాంబోలో వచ్చిన 'భారతీయుడు' ఎలాంటి విజయం అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమాలో సేనాపతిగా తెలుగు హీరోలైన రాజశేఖర్, ఆయన కుమారుడి పాత్రలో వెంకటేశ్ లేదా నాగార్జునను తీసుకోవాలనుకున్నారు. ఆ కాంబో వర్కౌట్ కాలేదు. చివరకు కమల్ హాసన్ ను సెలెక్ట్ చేశారట.
/rtv/media/media_files/FiMLlZuSJtTJ9KZtS9m9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-49.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/7-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/best-movies-jpg.webp)