భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా అతలాకుతలమయ్యింది. లోతట్టు ప్రాంతాలన్నీ నిటమునిగాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే కుసుమంచి మండలం నాయకన్‌గూడెంలో విషాదం చోటుచేసుకుంది. పాలేరు వాగులో చిక్కుకున్న కుటుంబంలో దంపతులు గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న మరో యువకుడిని స్థానికులు, పోలీసులు కాపాడారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పాలేరు అలుగు సమీపంలో ఉన్న సిమెంటు ఇటుకల తయారీ ఫ్యాక్టరీలో ఓ కుటుంబం ఉంటోంది.
పూర్తిగా చదవండి..Heavy Rains: ఖమ్మంలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన దంపతులు
భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్ని నీటమనిగాయి. కుసుమంచి మండలం నాయకన్‌గూడెంలో విషాదం చోటుచేసుకుంది. పాలేరు వాగులో చిక్కుకున్న కుటుంబంలో దంపతులు గల్లంతయ్యారు.
Translate this News: