New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-01T215059.790.jpg)
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి సర్కార్ అభ్యర్థులు ఖరారు చేసింది. టీడీపీ నుంచి సి.రామచంద్రయ్య, జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్ పేర్లు ఫైనల్ చేశారు. అయితే హరిప్రసాద్ పవన్ కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే ఆయనకు పలు మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. రేపు రామచంద్రయ్య, హరిప్రసాద్ నామినేషన్ వేయనున్నారు.
Also Read: దారుణం.. కలుషిత మంచినీళ్లు తాగి 93 మందికి అస్వస్థత
తాజా కథనాలు