Smart Phone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో నుంచి కొత్త సిరీస్ లాంఛ్ అవ్వబోతోంది. ‘వివో ఎక్స్100’(Vivo X100) పేరుతో రాబోతున్న ఈ సిరీస్‌లో మూడు ఫోన్లు ఉండబోతున్నాయి. వీటి ఫీచర్లు, ధర వివరాల్లోకి వెళ్తే.. వివో ఎక్స్100 సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో అను మూడు ఫోన్లు వచ్చేవారం ఇండియా(India) లో రిలీజ్ అవ్వనున్నాయి. ఇవి ఫ్లాగ్షిప్ రేంజ్లో హై ఎండ్ ఫీచర్లతో ఉండబోతున్నాయి. వివో ఎక్స్100 అల్ట్రా.. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.
పూర్తిగా చదవండి..Vivo : వివో నుంచి విడుదలైన రెండు కొత్త ఫోన్లు! ఫీచర్లు ఇవే..
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో నుంచి కొత్త సిరీస్ లాంఛ్ అవ్వబోతోంది. ‘వివో ఎక్స్100’ పేరుతో రాబోతున్న ఈ సిరీస్‌లో మూడు ఫోన్లు వచ్చేవారం ఇండియాలో రిలీజ్ అవ్వనున్నాయి. వీటి ఫీచర్లు, ధర వివరాలు చూసేద్దాం రండి..
Translate this News: