Inter Results : ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ క్లిక్ చేయండి

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. రిజల్స్ట్‌ కోసం ఈ లింక్ క్లిక్‌ చేయండి.

Inter Results : ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ క్లిక్ చేయండి
New Update

Inter Results 2024 : తెలంగాణ(Telangana) లో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ఇంటర్ బోర్డ్(Inter Board) విడుదల చేసింది. రిజల్స్ట్‌ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. tsbie.cgg.gov.in .

ఇంటర్‌ ఫస్టియర్‌లో 60.01 ఉత్తీర్ణ సాధించారు.సెకండ్‌ ఇయర్‌లో 64.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎప్పట్లాగే బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. ఫస్ట్‌ ఇయర్‌లో రంగారెడ్డి జిల్లా(Rangareddy District) టాప్‌లో రాగా.. సెకండ్‌ ఇయర్‌లో ములుగు(Mulugu) జిల్లా టాప్‌లో నిలిచింది. సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులోకి మార్క్స్ మెమోలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నారు.

Also Read: వాళ్ల కోసం ప్రధాని మోదీ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారు: రాహుల్

అయితే ఫస్టియర్‌లో గతేడాది కన్నా 2 శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఇక మే 24 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌ జరగనున్నాయి. ఇదిలాఉండగా.. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వరకు ఇంటర్‌ ఎగ్జామ్స్‌ జరిగాయి. మొత్తం ఫస్టియర్, సెకండియర్ కలిపి 9,80,978మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

Also Read : రాతపరీక్ష లేకుండా 500 టీచర్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలివే!

#inter-results #telangana #ts-inter-results-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe