Latest News In TeluguTelangana: వారంలో 2 సార్లు డయాలసిస్ .. అయినా తగ్గని ఆత్మవిశ్వాసం.. ఇంటర్ లో 927 మార్కులు! ఐదు సంవత్సరాల నుంచి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నప్పటికీ మొక్కవొని దీక్షతో కష్టపడి చదివి , వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకుంటూ..ఇంటర్ లో 927 మార్కులు సాధించి కాలేజీ టాపర్ గా నిలిచిన గోదావరిఖని కి చెందిన సిరి కథనం మీకోసం..! By Bhavana 25 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTelangana : ఇంటర్ ఫలితాలు.. ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య తెలంగాణలో బుధవారం ఇంటర్ ఫలితాలు వెల్లడికాగా.. తాము పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆరుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసకోవడం కలకలం రేపింది. మరో విద్యార్థిని ఫెయిలవుతానననే భయంతో ఫలితాలకు ముందే బలవన్మరణానికి పాల్పడింది. By B Aravind 25 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana Tenth Results : తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడంటే..క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం! తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పదవ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చేసింది. పదో తరగతి ఫలితాలను ఈ నెల 30 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. By Bhavana 25 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguInter Results : ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ క్లిక్ చేయండి తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. రిజల్స్ట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. By B Aravind 24 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana Inter Results: ఎల్లుండే తెలంగాణ ఇంటర్ ఫలితాలు తెలంగాణలో ఏప్రిల్ 24న (బుధవారం) ఉదయం 11 గంటలు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్టు వెల్లడించింది. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నారు. By B Aravind 22 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ పై కీలక అప్డేట్ .. ఆ తరువాతే ఫలితాలు! తెలంగాణ ఇంటర్ ఫలితాల గురించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. అతి త్వరలోనే ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పేపర్ వ్యాల్యుయేషన్ పూర్తైనట్లు సమాచారం. ఈనెల 20 తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 13 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn