Over Thinking – Stress : కొంతమంది చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ(Over Thinking) ఒత్తిడి(Stress) కి గురవుతారు. ఇది మెదడుపై మరింత ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. దీని కారణంగా కొన్నిసార్లు అలసిపోయినట్లు కూడా అనిపిస్తుంది. ఏదైనా విషయం గురించి అతిగా ఆలోచించడం, రోజంతా అదే విషయాన్ని మనసులో ఉంచుకోవడం, ఆందోళన చెందడం వంటివి దీర్ఘకాలంలో అతిగా ఆలోచించే సమస్యగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏదైనా విషయంలో ఒత్తిడికి లోనవడం మానవ సహజం. కానీ ఈ స్వభావం విపరీతంగా పెరిగితే దాన్ని అతిగా ఆలోచించడం అంటారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. దీనిని మానసిక అనారోగ్యం(Mental Illness) సమస్య అని చెబుతున్నారు. అతిగా ఆలోచిచండటం ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Over Thinking : అతిగా ఆలోచించడం మానుకోండి..ఈ పద్దతులు ట్రై చేయండి
అతిగా ఆలోచించడం మానసిక అనారోగ్యం సమస్య అని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి నుంచి బయటపడాలంటే మెరుగైనా జీవితంపై దృష్టి పెట్టాలి. ముందుగానే ఆలోచించడం అవలంబిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి. విశ్రాంతి, నదులు, పర్వతాల అందాలను చేస్తూ మనసుకు ఉపశమనం కలుగుతుంది.
Translate this News: