Over Thinking : అతిగా ఆలోచించడం మానుకోండి..ఈ పద్దతులు ట్రై చేయండి
అతిగా ఆలోచించడం మానసిక అనారోగ్యం సమస్య అని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి నుంచి బయటపడాలంటే మెరుగైనా జీవితంపై దృష్టి పెట్టాలి. ముందుగానే ఆలోచించడం అవలంబిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి. విశ్రాంతి, నదులు, పర్వతాల అందాలను చేస్తూ మనసుకు ఉపశమనం కలుగుతుంది.