పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నుంచి గెలుపొందిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని పేర్కొంది. కానీ టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది తప్పుడు ప్రచారమంటూ విమర్శలు చేసింది. ఇదిలా ఉండగా.. బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ సర్కార్ కంటే బీజేపీకి ఎక్కువగా సీట్లు వస్తాయని అంచనా వేశాయి.
Also Read: 30 ఏళ్ల నాటి పొలిటికల్ సీన్ రిపీట్.. జగన్ కోలుకోవడానికి కనీసం పదేళ్లు?
చివరికి ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పయ్యాయి. గత లోక్‌సభ ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ సీట్లు సాధించింది. 2019లో టీఎంసీ 22 ఎంపీ సీట్లు గెలుచుకోగా.. ఈసారి 29 స్థానాల్లో గెలిచింది. ఇక బీజేపీ 2019లో 19 సీట్లు గెలుచుకోగా.. ఈసారి మాత్రం 12 స్థానాల్లో విజయం సాధించింది.
Also Read: కంగనా రనౌత్‌కు జవాన్ చెంపదెబ్బ..