తెలంగాణ Friendship Day 2024: కేటీఆర్ ఇంటర్ ఫ్రెండ్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆయనెవరో తెలుసా? కేటీఆర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఇద్దరు ఒకే కాలేజీలో ఇంటర్ చదువుకున్నారు. సంజయ్ కు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు గుర్తించిన కేటీఆర్.. గత ఎన్నికల్లో ఆయనకు కోరుట్ల బీఆర్ఎస్ టికెట్ ఇప్పించారు. నేడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ స్టోరీ వైరల్ గా మారింది. By Nikhil 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bharateeyudu 2 : ఓటీటీలోకి 'భారతీయుడు 2'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..! కమల్ హాసన్ 'భారతీయుడు 2' ఓటీటీ అప్డేట్ వచ్చింది. ఆగస్టు 9 నుంచి ఏ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. By Anil Kumar 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RRR: రీజనల్ రింగ్ పై బిగ్ అప్డేట్.. ఇంటర్ చేంజ్ కూడళ్లు ఎక్కడెక్కడంటే? రీజినల్ రింగ్ రోడ్డులు హైవేలను దాటే దగ్గర ఈజీగా ఉండడం కోసం భారీ ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించాలని ప్లాన్ చేశారు. హైదరాబాద్ పూణే రహదారిపై సంగారెడ్డి దగ్గరలో, హైదరాబాద్ విజయవాడ హైవే క్రాస్ చేయడానికి చౌటుప్పల్ వద్ద ఈ ఇంటర్‌ఛేంజ్‌లు వస్తాయి. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Savings Tips: పొదుపు కూడా ఆదాయమే.. ఈ సేవింగ్స్ విధానాలు ఫాలో అవ్వండి చాలు డబ్బు సంపాదించడం అంటే కష్టపడి పని చేయడం ఒక్కటే కాదు.. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసి పొదుపు చేయడం కూడా.. డబ్బును సంపాదించడమే. పొదుపు చేయడం చాలా అవసరం. అనవసర ఖర్చులు చేయకపోతే చాలా డబ్బు మిగులుతుంది. అటువంటి అనవసర ఖర్చులు ఏమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: అమెరికాలో సీఎం రేవంత్ కు ఘన స్వాగతం రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. దాదాపు పది రోజుల పాటు సీఎం విదేశీ పర్యటన సాగనుంది. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలో సీఎం పర్యటించనున్నారు. By Nikhil 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IT Refunds : రిటర్న్స్ వేశాకా.. ఇంకా రిఫండ్స్ రాలేదా? చెక్ చేసుకోండి ఇలా! ఆదాయపు పన్ను రిటర్నుల గడువు ముగిసింది. గడువుకు ముందే కోట్ల మంది తమ ఐటీఆర్‌ను దాఖలు చేశారు. ఆ తర్వాత కూడా అటువంటి పన్ను చెల్లింపుదారులకు వాపసు రాలేదు. ఇందుకు కారణం ఏమిటి? రిఫండ్ స్థితిని ఎలా చెక్ చేయాలి? ఈ విషయాలను ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Friendship Day 2024 : మధురమైన స్నేహబంధం.. దాన్ని అలా చూడకండి! ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంటుంది. బంధువులు లేని ఆనాధలు ఉండొచ్చు కానీ.. స్నేహితులు లేని జీవితాలు ఉండవు. ఆధునికత ఎంత పెరిగినా ఇప్పటికీ ఆడా.. మగా మధ్య స్నేహాన్ని సమాజం తప్పుగానే చూస్తోంది. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ విషయంపై స్పెషల్ స్టోరీ చదివేయండి. By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ American Presidential Elections : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్కడి భారతీయులు ఎవరివైపు? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ మూలాలు అనే అంశం చర్చనీయాంశమైంది. కమలా హారిస్ జాతి గుర్తింపుపై ట్రంప్ వ్యాఖ్యలు. ట్రంప్‌ను తీవ్రవాది అంటూ కమల. ఈ నేపథ్యంలో నవంబర్ లో జరిగే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు ఎటువైపు ఉన్నారనే చర్చ నడుస్తోంది. By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Terrorist Attack: హోటల్‌పై ఉగ్రవాదుల దాడి, 32 మంది మృతి సోమాలియా రాజధాని మొగదిషులోని బీచ్ హోటల్‌పై జరిగిన దాడిలో 32 మంది మృతి చెందగా, 63 మంది గాయపడ్డారని సోమాలియా పోలీసులు తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమని అల్-ఖైదా తూర్పు ఆఫ్రికా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది. మృతుల్లో ఒక సైనికుడు కూడా ఉన్నాడు. By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn