Senior Actor Nagababu Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కమిటీ కుర్రోళ్ళు’. 11 మంది కొత్త నటులతో తెరకెక్కిన ఈ చిత్రానికి యాదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 9 న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ తాజాగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి వచ్చిన నాగబాబు మెగా ఫ్యామిలీ విభేదాలపై, సినీ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Nagababu : సినిమా ఇండస్ట్రీ ఒకరి సొత్తు కాదు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు
'కమిటీ కుర్రోళ్ళు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన నాగబాబు మెగా ఫ్యామిలీ విభేదాలపై, సినీ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ మా తాత, నాన్నల సామ్రాజ్యం కాదు. మనందరిదీ. ఎందరో వ్యక్తులు సినీ నేపథ్యం లేని వారే. అందరూ ప్రతిభతో ఎదిగారని అన్నారు .
Translate this News: