తెలంగాణ విద్యుత్ శాఖపై భట్టి విక్రమార్క సమీక్ష వర్షాకాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు SPDCL ప్రధాన కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం సంస్థ తీసుకుంటున్న ఏర్పాట్లు, ఫీడర్ సర్వే కోసం రూపొందించిన TGAIMS మొబైల్ యాప్ తదితర అంశాలను చర్చించారు. By Nikhil 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SJ Surya : 'సరిపోదా శనివారం' స్టోరీ లీక్ చేసిన SJ సూర్య.. మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటున్న ఫ్యాన్స్..! ఎస్జే సూర్య ఇటీవల 'సరిపోదా శనివారం' ప్రమోషన్స్‌లో నాని పాత్ర గురించి రివీల్ చేశారు. నాని పాత్ర చిన్నప్పటి నుంచి కోపం వచ్చే సమస్యతో బాధపడుతుంది. వాళ్ళ అమ్మ ఆ కోపాన్ని ఆదివారం నుంచి శుక్రవారం వరకు కంట్రోల్ చేసుకోవాలని చెప్తుందని, అదే మెయిన్ కాన్సెప్ట్ అన్నారు.. By Anil Kumar 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Muhammad Yunus: ఎవరీ మొహమ్మద్ యూనస్? ఆయనకూ.. హసీనాకు మధ్య ఏమిటి గొడవ ? నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా దేశానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బంగ్లాదేశ్‌లో ఇప్పుడు రిజర్వేషన్ వివాదంతో హింసాకాండ చెలరేగింది. దీంతో ప్రధానిషేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయారు. By KVD Varma 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మహాత్మాగాంధీకి సీఎం రేవంత్ నివాళి సీఎం రేవంత్ రెడ్డి డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులు డి.శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఈ రోజు డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించారు. By Nikhil 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ తెలంగాణలో మరో టాప్ కంపెనీ పెట్టుబడులు.. సీఎం రేవంత్ తో కీలక భేటీ! అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన చార్లెస్ స్క్వాబ్కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. By Nikhil 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Starship: ప్రపంచంలోని అతిపెద్ద రాకెట్ 'స్టార్‌షిప్' 5వ సారి పరీక్షకు సిద్ధం.. ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ ‘స్టార్‌షిప్’ మరోసారి ఎగరడానికి రెడీగా ఉంది. కొన్నిరోజుల్లో మరో పరీక్షకు సిద్ధమవుతుంది. 400 అడుగుల ఎత్తున్న ఈ రాకెట్ కు ఇప్పటివరకు నాలుగు టెస్టులు జరిగాయి. నాలుగవ టెస్ట్‌లో దాదాపు విజయాన్ని సాధించింది. By Lok Prakash 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: పరిస్థితులతో అలుపెరగని పోరాటం.. వినేష్ ఫోగట్ ఒలింపిక్ ప్రయాణం.. ఒలింపిక్స్ రెజ్లింగ్ లో అనూహ్యంగా వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. అయితే, ఆమె 2016 రియో ఒలింపిక్స్ నుంచి ఇప్పటివరకూ మూడుసార్లు ఆటలోనే కాకుండా పరిస్థితులతో కూడా పోరాడుతూ వస్తోంది. అన్నిసార్లు దురదృష్టం ఆమెను వెంటాడింది. వినేష్ పోరాటంపై స్పెషల్ స్టోరీ. By KVD Varma 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ కేశినేని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ పార్లమెంట్ నియోజవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి నిర్వహించాల్సిన పనులు, అలాగే అదనపు అంగన్వాడీ కేంద్రాల అనుమతి కోసం వినతి పత్రం అందించారు. By Nikhil 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rajya Sabha: కుర్చీ నుంచి లేచి వెళ్లిపోయిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలోంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష పార్టీల నేతల నినాదాలతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. By Nikhil 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn