Balaram Nayak: సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌కు ప్రతిష్టాత్మక ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు (Tree Man of Telangana) దక్కింది. సింగరేణి సంస్థను పర్యావరణ హిత సంస్థగా మార్చినందుకు అలాగే.. తానే సొంతంగా 18వేలకు పైగా మొక్కలు నాటి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో ఆరు జిల్లాల్లో 35 చిన్న అడవులను సృష్టించినందుకు ఆయనకు ఈ అవార్డు వరించింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఫౌండేషన్-2024 అవార్డుల కార్యక్రమంలో ఆ సంస్థ ఎండీ అశుతోష్ వర్మ, ఎన్టీపీసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారులు.. బలరాంకు ఈ అవార్డును ప్రదానం చేశారు.
పూర్తిగా చదవండి..Telangana: సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌కు కీలక అవార్డు..
సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌కు ప్రతిష్టాత్మక ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు దక్కింది. సింగరేణి సంస్థను పర్యావరణ హిత సంస్థగా మార్చినందుకు అలాగే.. తానే సొంతంగా 18వేలకు పైగా మొక్కలు నాటి 35 చిన్న అడవులను సృష్టించినందుకు ఆయనకు ఈ అవార్డు లభించింది.
Translate this News: