Trains Cancelled: భారీ వర్షాలు..మరో 28 రైళ్లు రద్దు!

తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా మరికొన్ని రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. తాజాగా మరో 28 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.వర్షాల కారణంగా సోమవారం వరకు 496 రైళ్లు రద్దు అవ్వగా..152 సర్వీసులను వేరే రూట్లో పంపుతున్నట్లు తెలిపారు.

Railway : రైల్వే శాఖ కీలక నిర్ణయం... ఇక నుంచి అలా చేస్తే జరిమానా తప్పదు!
New Update

Trains Cancelled: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా మరికొన్ని రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. తాజాగా మరో 28 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సీపీఆర్వో శ్రీధర్‌ సోషల్‌ మీడియా వేదికగా ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా సోమవారం వరకు 496 రైళ్లు రద్దు అవ్వగా..152 సర్వీసులను వేరే రూట్లో పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: రెండు దశాబ్దాలలో అతిపెద్ద వరద.. విల విల లాడుతున్న విజయవాడ ప్రజ!

#heavy-rains #trains #telangana-floods #andhra-pradesh-floods
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe