Latest News In Telugu Vastu Tips : పడకగదిలో ఈ మార్పులు చేయండి.. ఇక ఆనందమే ఆనందం! వాస్తు ప్రకారం పడకగది గోడల రంగు ముదురు రంగులో ఉండకూడదు. మంచం ముందు గోడపై అద్దం ఉండకూడదు. పడకగదిలో టీవీలు, ఇతర గ్యాడ్జెట్లను ఎప్పుడూ ఉంచవద్దు. నిద్రపోయేటప్పుడు తలను తూర్పు దిశలో ఉంచితే మంచిది. By Vijaya Nimma 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship : ఇలా చేస్తే వయసుతో పాటు ప్రేమ కూడా పెరుగుతుంది! భార్యాభర్తలు ఒకరినొకరు ఎమోషనల్గా కనెక్ట్ కాలేకపోతే సంబంధం బలహీనపడే అవకాశం ఉంటుంది. పెళ్లయి ఎన్ని సంవత్సరాలు గడిచినా మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించడం ముఖ్యం. పెళ్లి దగ్గర నుంచి వృద్దాప్యం వరకు లైఫ్ పార్టెనర్తో ఎలా ఆనందంగా గడపాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Marriage Day : ప్రపంచ వివాహ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? వివాహం అనేది ఒక సామాజిక, మతపరమైన కార్యక్రమం. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం, సాంగత్యాన్ని బలపరిచేది వివాహమే. ఇవాళే ప్రపంచ వివాహ దినోత్సవం. కుటుంబ విలువలకు మద్దతివ్వడంతో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడం ఈ రోజు ప్రధాన లక్ష్యం. By Trinath 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Flight Fight:లుఫ్తాన్సా విమానంలో భార్యాభర్తల గొడవ..ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ మ్యూనిచ్ నుంచి బ్యాంక్ వెళుతున్న ఫ్లైట్ ను ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అరే ఏంట్రా అన్నీ బాగానే ఉన్నాయి కదా...ఇలా మధ్యలో ఎందుకు ఫ్లైట్ ల్యాండ్ అయిందబ్బా అని ఆరా తీస్తే..విమానంలో భార్య భర్తల గొడవపడడమే కారణం అని తెలిసింది. ఈ సంఘటన అందరినీ అవాక్కయేలా చేసింది. By Manogna alamuru 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn