Accident : హైదరాబాద్ బొల్లారంలో విషాదం.. స్కూటీపై భార్యాభర్తలు వెళ్తుండగా.. హైదరాబాద్ బొల్లారంలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలు స్కూటీపై వెళ్తుండగా చెట్టు కూలి భర్త మృతి చెందాడు. భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనపై కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతం చెందుతున్నారు. By Jyoshna Sappogula 21 May 2024 in క్రైం హైదరాబాద్ New Update షేర్ చేయండి Hyderabad : హైదరాబాద్ బొల్లారం (Bollaram) లో విషాదం చోటుచేసుకుంది. చెట్టు కూలి (Tree Fallen) వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బొల్లారంలోని కంటోన్మెంట్ హాస్పిటల్లో చికిత్స కోసం స్కూటీపై భార్యాభర్తలు (Wife & Husband) వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. భర్త స్పాట్లోనే మృతి చెందారు. భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. 2 సెకండ్లు అయితే హాస్పిటల్కు చేరుకునేవాళ్లు దురదృష్టం వెంటాడటంతో స్పాట్లోనే మృతి చెందాడు. Also Read : కౌంటింగ్ రోజు తోక జాడిస్తే.. తొక్క తీస్తా- కడప ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ #hyderabad #wife-husband #1-man-died #tree-fallen మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి