/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-25-2.jpg)
Saripodhaa Sanivaaram: వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాబోతున్న నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవైటెడ్ ఫిలిం 'సరిపోదా శనివారం'. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్, పోస్టర్స్ విపరీతమైన హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
'చారులత' గా ప్రియాంక
సరిపోదా శనివారం నుంచి హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ప్రియాంక చారులత అనే పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఎస్ . జే సూర్య, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Introducing CHARULATHA ❤️🤌🏻@Priyankaamohan from #SaripodhaaSanivaaram 🤩
She's on a Mission to Report straight to your hearts ❤️🔥#SuryasSaturday
Natural 🌟 @NameIsNani @iam_SJSuryah #VivekAthreya @JxBe @muraligdop @karthikaSriniva @SVR4446 @IamKalyanDasari @DVVMovies… pic.twitter.com/CgszxoMZ3Z
— Sony Music South (@SonyMusicSouth) July 7, 2024
Also Read: Sai Dharam Tej: చిన్నపిల్లల పై లైంగిక జోకులు.. సాయి ధరమ్ తేజ్ ఫైర్… రేవంత్ రియాక్షన్..!