Tillu Square : సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) ట్రేడ్ మార్క్(Trade Mark) మూవీ డీజే టిల్లు(DJ Tillu). ఇది సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించారు. టిల్లు స్క్వేర్‌గా తీశారు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్(Sitara Entertainment) బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఈరోజు విడుదల అయింది. డీజే టిల్లు ఫుల్ ఫన్ రైడ్. అదొక రోలర్ కోస్టర్. అయితే ఇప్పుడు టిల్లు స్క్వఏర్ కూడా అలాగే ఉందని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. సిద్ధు ఎనర్జీ, అనుపమ(Anupama) నటన చాలా బావున్నాయని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
పూర్తిగా చదవండి..Movies : టిల్లు స్క్వేర్ కూడా హిట్టయ్యేట్టు ఉందిగా..ట్విట్టర్ రివ్యూ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ దానిలానే ఫుల్ ఫన్ రైడ్‌తో ఉందని అంటున్నారు. ఇవాళ ఉదయాన్నే రిలీజ్ అయి...ఓవర్సీస్తో పాటూ థియేటర్లలో ఆడుతోంది.
Translate this News: