Anupama Parameswaran : లిప్ లాక్ సీన్స్ లో నటించడం తప్పేమీ కాదు..! వైరలవుతున్న అనుపమ కామెంట్స్
సిద్దు, అనుపమ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టిల్లు స్క్వేర్'. తాజాగా నటి అనుపమ ఈ సినిమాలోని లిప్ లాక్ సన్నివేశాల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్ సీన్స్ లో నటించడం తప్పేమీ కాదని . ఒకే తరహా పాత్రల్లో నటించడం బోర్ కొడుతుందని అన్నారు.