/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/family-jpg.webp)
Kadapa : కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వల్లూరులో ఓ కుటుంబం బలవన్మరణానికి(Family Suicide) పాల్పడింది. తల్లి, కూతురు, కొడుకు కంప చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నూరు(Chennur) కు చెందిన ఉమామహేశ్వరీ, ఫణి కుమార్(18), ధనలక్ష్మి(17)లుగా గుర్తించారు.
Also Read: 80 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న వృద్ధులు.. తెలంగాణాలో వింత పెళ్లి, వీడియో వైరల్ !
గంగయపల్లి బారెడ్డి పల్లె మధ్యలో వేప చెట్టు(Azadirachta Indica) కు వేలాడుతూ మృతదేహాలు కనిపించాయి. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Follow Us