Old Couple Marriage Video Viral : మనిషి జీవితం(Human Life) లో పెళ్లి(Marriage) అనేది ఎంత ముఖ్య ఘట్టమో తెలిసిందే. సాధారణంగా ప్రతీ ఒక్కరూ యుక్త వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటారు. 30, 40 లలో పెళ్లి చేసుకోవడం అరుదుగా చూస్తుంటాం. కానీ వృద్ధులు పెళ్లి చేసుకోవడం ఎక్కడా చూసుండం.
పూర్తిగా చదవండి..Viral Video : 80 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న వృద్ధులు.. తెలంగాణాలో వింత పెళ్లి, వీడియో వైరల్ !
మహబూబాబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం వస్రాం తండాకు చెందిన 80 ఏళ్ళ సమిడా నాయక్ 75 ఏళ్ళ గుగులోత్ లాలమ్మను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Translate this News: