Godavari : భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల (Rains) వల్ల ఎగువ నుంచి వచ్చిన గోదావరి వరద తో భద్రాచలం మీదుగా పోలవరం మీదుగా ధవలేశ్వరం (Dowleswaram) నుంచి సముద్రంలో కలుస్తుంది. ఈ నేపథ్యంలో గత వారం రోజులు బట్టి భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతూ తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Bhadrachalam : భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి!
Translate this News: