భారత్ , ఆస్ట్రేలియాల మధ్య మూడు మ్యాచ్ ల ఓడిఐ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కు అంతరాయం వాటిల్లింది. ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 9.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. అయ్యర్ 20 బంతుల్లో 34 పరుగులు చేసి బ్యాటింగ్ చేస్తున్నాడు. గిల్ 27 బంతుల్లో 32 పరుగులు చేశాడు. భారత్ ఆరంభం అద్భుతంగా ఉంది.అయ్యర్ రాగానే బాధ్యతలు స్వీకరించారు. 6 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేశాడు. అయ్యర్ 12 బంతుల్లో 21 పరుగులు చేసి ఆడుతున్నాడు. ఈరోజు అయ్యర్ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్‌ని ఆశిస్తున్నారు.
పూర్తిగా చదవండి..IND vs AUS : వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం…నిలిచిపోయిన ఆట..!!
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో రెండవ మ్యాచ్ ఈ రోజు జరుగుతోంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కు అంతరాయం వాటిల్లింది. భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్ లో వర్షం పడింది. దీంతో మ్యాచ్ ను నిలిపివేశారు. 9.5ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 79/1గా ఉంది. రుతురాజ్ (8)ఔట్ అయ్యాడు. ప్రస్తుతం శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు.

Translate this News: