Teja Sajja: 2 ఏళ్లలో 75 సినిమాలు రిజక్ట్ చేసిన హనుమాన్ నటుడు!

29 ఏళ్ల తేజ సజ్జా తెలుగు చిత్రసీమలో ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.రీసెంట్ హనుమాన్ మూవీతో పెద్ద హిట్ అందుకుని యువ స్టార్ హీరోగా మారిపోయారు.అయితే తేజ సజ్జా రెండేళ్లలో తనకు వచ్చిన 75 కథలను రిజక్ట్ చేశాడు.

Teja Sajja: 2 ఏళ్లలో 75 సినిమాలు రిజక్ట్ చేసిన హనుమాన్ నటుడు!
New Update

Teja Sajja: 29 ఏళ్ల తేజ సజ్జా  2021లో విడుదలైన జాంబీ రెడ్డితో నటుడిగా పరిచయమైయాడు. ఆ సినిమా మంచి హిట్ కొట్టడంతో  ఆయనకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. దాదాపు 75 సినిమాల కథలను తిరస్కరించిన తేజ సజ్జా రెండేళ్ల పాటు హనుమాన్ (Hanuman Movie) కోసం వాటిని వదులుకుని ఆ సినిమాపైనే దృష్టి సారించాడు.

అయితే హనుమాన్ విడుదల తర్వాత ఇండియా వ్యాప్తంగా మంచి ఆదరణ పొంది కలెక్షన్లను కురిపించింది.తేజా సజ్జా ఈ సినిమా కోసం 2 సంవత్సరాలకు పైగా ఓపిక పట్టినందుకు అతనికి ఈ సినిమా భారీ ప్రోత్సాహాన్ని ఇచ్చింది.హనుమాన్ విజయంతో తేజ సజ్జా పిల్లలు, పెద్దలలో ప్రముఖ నటుడిగా మారారు. ఇప్పుడు అతని మార్కెట్ కూడా పెరిగింది.దీంతో అతని కథ ఎంపిక చేసుకోవడం పై  సినీ వర్గాలు కూడా కొనియాడాయి.

Also Read: ఐపీఎల్ కోసం కోహ్లీ.. ఇండియా కోసం రోహిత్: ఈ రికార్డులే సాక్ష్యం!

#telugu-movie-news #teja-sajja #hanuman-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe