The GOAT : విజయ్ 'గోట్' నుంచి 'స్పార్క్' సాంగ్ వచ్చేసింది.. తలపతి స్టైలిష్ లుక్స్, డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..!
విజయ్ 'ది గోట్' మూవీ నుంచి మేకర్స్ తాజాగా థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు. 'స్పార్క్' అనే పేరుతో రిలీజైన ఈ సాంగ్ లో విజయ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను మరో సింగర్ తో కలిసి ఆయనే స్వయంగా పాడారు.