New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-60-1.jpg)
తాజా కథనాలు
రాఖీ పండుగ రోజున గద్వాల డిపోలో ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలం పాటు ఫ్రీ బస్‌పాస్ అందిస్తున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. ప్రసవం చేసిన స్టాప్ నర్స్ అలివేలు మంగమ్మకు ఏడాది పాటు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులో ఏడాది పాటు ఉచిత ప్రయాణం కల్పించింది.