Health Tips: ఉదయం లేవగానే టీ తాగనిదే చాలా మందికి ఏమీ తొచదు. ప్రతి ఒక్కరూ రోజులో ఏదో ఒక సమయంలో పాలు వాడతారు. అయితే మార్కెట్లో పాలు అనేక రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లలు ఏ పాలు తాగాలి, పెద్దలు ఏ పాలు తాగాలి అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. సాధారణంగా మనలో చాలా మంది ఉదయాన్నే లేచి బయటికి వెళ్లి పాల ప్యాకెట్లు తీసుకొస్తుంటారు. కొందరు గేదె లేదా ఆవు నుండి తీసిన స్వచ్ఛమైన పాలను ఉపయోగిస్తారు, మరికొందరు టెట్రా ప్యాకెట్ పాలను వాడుతుంటారు.గేదె లేదా ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పాలలో కల్తీ ఉండదు. అంతేకాకుండా పాశ్చరైజ్ చేయని పాలు కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
పూర్తిగా చదవండి..Health Tips: టెట్రా ప్యాక్ vs ప్యాకెట్ మిల్క్..ఆరోగ్యానికి ఏది మంచిది?
టెట్రా ప్యాక్ పాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి చల్లార్చి ప్యాక్ చేయడం వల్ల పాలలోని మైక్రోమాక్స్, వ్యాధికారక క్రిములు నశిస్తాయి. పాశ్చరైజ్ చేయని పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు అంటున్నారు.
Translate this News: