Health Tips: గేదె, ఆవు పాలల్లో ఏవి బెటరంటే...!!
ఆవు పాలు, గేదె పాలల్లో ఏది బెటర్ అన్నదానిపై చాలా మందిలో అనేక సందేహాలు ఉంటాయి. ఒక గ్లాస్ గేదె పాలల్లో 237 కేలరీలు ఉంటాయని.. అదే ఆవు పాలల్లో 148 కేలరీలే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఆవుపాల కంటే గేదె పాలు చాలా చిక్కగా ఉంటాయంటున్నారు. బాగా నిద్రపట్టాలంటే రాత్రి సమయంలో గేదె పాలు తాగితే బెటర్.