Gangavaram Port : విశాఖ పట్టణం లోని అదానీ గంగవరం పోర్టు వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇప్పటికే 45 రోజుల నుంచి పోర్టులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పని చేసినందుకు కనీస వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
పూర్తిగా చదవండి..Gangavaram Port: గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత..పోలీసుల హై అలర్ట్!
సుమారు 45 రోజుల నుంచి ఆందోళనలు చేపట్టినప్పటికీ కూడా కనీసం పోర్టు యజామాన్యం నుంచి కనీస స్పందన రాలేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో గురువారం పోర్టు ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపుని ఇచ్చాయి. దీంతో గంగవరం పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
Translate this News: