Gangavaram Port: గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత..పోలీసుల హై అలర్ట్!
సుమారు 45 రోజుల నుంచి ఆందోళనలు చేపట్టినప్పటికీ కూడా కనీసం పోర్టు యజామాన్యం నుంచి కనీస స్పందన రాలేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో గురువారం పోర్టు ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపుని ఇచ్చాయి. దీంతో గంగవరం పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.