చిక్కోలు జిల్లాలో వైసీపీ (YCP) ని ఎంపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ శిరోభారంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఇప్పటి వరకూ ఆ పార్టీకి ఎంపీ (MP) అభ్యర్థి ఖరారు కాకపోవడంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎవరిని బరిలోకి దిగమన్నా ఏదో ఒక కారణాలు చూప్పి తప్పించుకునే పనిలో నేతలు ఉండడం పార్టీ అధిష్టానం ఆ ఇద్దరి నేతలపై కన్నేసింది…. ఎవరా ఇద్దరు నేతలు.. వారు ఎంపీకి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారా… లేదా తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..చిక్కోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి పై వీడని సందిగ్ధత!
చిక్కోలు జిల్లాలో వైసీపీ (YCP) ని ఎంపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ శిరోభారంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఇప్పటి వరకూ ఆ పార్టీకి ఎంపీ (MP) అభ్యర్థి ఖరారు కాకపోవడంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Translate this News: