Mahabubnagar MP Ticket: మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహబూబ్నగర్ ఎంపీను ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి కేటాయించారు.