Rythu Nestham: తెలంగాణలో రైతు నేస్తం కార్యక్రమం షురూ!
తెలంగాణలో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ఫ్లాట్ ఫారం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 4.07 కోట్లు విడుదల చేసింది.