DSP Praneeth Rao: SIB మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్ట్.. నెక్ట్స్ ఏం జరగబోతుంది?
SIB మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. SIB కార్యాలయంలో కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు ధ్వంసం చేసిన కేసులో ప్రణీత్‌రావు నిందితుడు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కుల్లో ఏముందన్నదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.