Seethakka : కవితకు సీతక్క కౌంటర్.. జీవో నెంబర్ 3పై సెటైర్లు!
మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం రేవంత్రెడ్డి లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. కానీ స్త్రీలను కాంగ్రెస్ కు దూరం చేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన జీవో నెం 3 రద్దు చేయాలని కవిత చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.