Telangana: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన బొంతుకు షాక్
ఈమధ్య కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చాలా మంది నేతలు జంప్ చేస్తున్నారు. వీరిలో బొంతు రామ్మోహన్ ఒకరు. అయితే పార్టీలో జాయిన్ అయినప్పుడు సికింద్రాబాద్ సీటును ఇస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం బొంతును ఎవ్వరూ పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది.