Revanth: మనువడితో హోలీ ఆడిన సీఎం రేవంత్.. ఫొటోస్ వైరల్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఇంట్లో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా రంగులద్దుకున్నారు. మనువడు రియాన్స్‌తో కలిసి తెగ సందడి చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.