సర్పంచ్ నవ్య లైంగిక వేధింపుల ఆరోపణల్లో కీలకమైన ఫోన్ రికార్డులు
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని జానకీపురం సర్పంచ్ నవ్య చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో కీలకమైన ఫోన్ కాల్ రికార్డులు లభ్యమయ్యాయి.
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని జానకీపురం సర్పంచ్ నవ్య చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో కీలకమైన ఫోన్ కాల్ రికార్డులు లభ్యమయ్యాయి.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతుంది. ప్రీతి ఆత్మహత్య తర్వాత లాస్య అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో మిగతా విద్యార్థులలో ఆందోళన మొదలైంది.
గురుపరంపరను, సనాతన పరిరక్షణకై దేవలయాలు. ప్రధానం అని వాటి బాధ్యత హిందూ సామ్రాజ్యాన్ని శంకర భగవత్పాదులు రక్షించక పోయిఉంటే, కాలగర్భంలో కలిసిపోయేవి అని అన్నారు శృంగేరి శివగంగా మఠాధీశ్వరులు శ్రీ శ్రీ పురుషోత్తమ భారతీ స్వామి.
దమ్ముంటే డేట్.. టైం చెప్పు.. ఎక్కడికైనా రెడీ. నాది భయపడే వంశం కాదు అంటూ ధర్మారెడ్డికి కొండ మురళి సవాల్. మహిళా ఎంపీపీని అవమానించినటువంటి నీచమైన చరిత్ర అంటూ కామెంట్.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం, మరిపెళ్లి గూడెంలో అపశృతి నెలకొంది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఓ విద్యార్థి బలయ్యాడు. కిరాణం దుకాణంలోకి వెళ్లి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకునేందుకు వెళ్తుండగా.. వీధికుక్కలు వెంటపడటంతో వీటిని తప్పించుకునే ప్రయత్నంలో ట్రాక్టర్ వైపుగా పరుగెత్తడంతో దాని కింద పడి మృత్యువాత పడ్డాడు.