అనాథ చిన్నారులతో కలిసి మంత్రి సీతక్క భోజనం- PHOTOS

మంత్రి సీతక్క ఈ రోజు అనాథ చిన్నారులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. టూరిజం ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో అనాథ పిల్లలతో కలిసి మంత్రి భోజనం చేశారు. వారితో సరదాగా ముచ్చటించారు. అండగా ఉంటానని భరోసానిచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ పాల్గొన్నారు.

New Update
Minister Seethakka Dinner With Orphans
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు