కేసీఆర్ హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఆయనకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా?
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంది? ఆయన అకస్మాత్తుగా ఎందుకు ఆస్పత్రిలో చేరారు? ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏంటి? అన్న అంశంపై ఇప్పుడు తెలంగాణలో జోరుగా చర్చ సాగుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BIG BREAKING: కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ సంచలన ప్రకటన!
కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. నిన్న సాయంత్రం సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారన్నారు. రక్తంలో చక్కెర స్థాయి, సోడియం స్థాయిలను పర్యవేక్షించడానికి ఆయన వైద్యులు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని సూచించారన్నారు.
KCR Admit AIG Hospital | దుర్గమ్మా... కేసీఆర్ను కాపాడు | | KCR Health Update | Bandi Sanjay | RTV
High Tension At Yashoda Hospital | కేసీఆర్కు అస్వస్థత యశోదలో హైటెన్షన్ | KCR Health Update | RTV
KCR : కేసీఆర్ మాస్ రీ-ఎంట్రీ.. అక్కడ తొలి బహిరంగ సభతో.
కోలుకుంటున్న కేసీఆర్ త్వరలో ప్రజల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 20వ తేదీన ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారిగా కేసీఆర్ గజ్వేల్ లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంపీ ఎన్నికలే టార్గెట్ గా వరంగల్ లో కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
/rtv/media/media_files/2025/07/04/kcr-health-issues-details-2025-07-04-12-59-53.jpg)
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/KCR-RTV-2-jpg.webp)