BIG BREAKING: కేటీఆర్కు బిగ్ షాక్‌ .. ఏసీబీ మరోసారి నోటీసులు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్‌ తగిలింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఆయనకు మరోసారి నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.

New Update
KTR

KTR

BIG BREAKING: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్‌ తగిలింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఆయనకు నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. 2025 మే 28న ఫార్ములా ఈ కేసులో విచారణకు హాజరణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. అయితే తాను యూకే, అమెరికా పర్యటన తర్వాత హాజరవుతానని కేటీఆర్‌ ఏసీబీకి సమాధానం ఇచ్చారు.  కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఏజెన్సీకి తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. కాగా ఈ కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడం ఇది రెండో సారి కావడం విశేషం. 

Also Read: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

Advertisment
Advertisment
తాజా కథనాలు