KVR: ప్రజలు నమ్మకంతో గెలిపించారు.. వారి సేవకు కట్టుబడి ఉంటా.. డబుల్ జెయింట్ కిల్లర్ కేవీఆర్ తో ఆర్టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
కాటిపల్లి వేంకట రమణారెడ్డి.. తెలంగాణలో ఈ పేరిప్పుడు సంచలనం. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను పరాజితులను చేసి కామారెడ్డిలో కాషాయ జెండా ఎగరేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజకీయ ప్రస్థానం, వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఆయన ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.