Telangana : తీహార్ జైలులో కవితతో కేటీఆర్, హరీష్ ములాఖాత్
తీహార్ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో.. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ములాఖాత్ అయ్యారు. న్యాయవ్యవస్థకు తమపై నమ్మకం ఉందని, త్వరలోనే బెయిల్ వస్తుందని కవితకు ధైర్యం చెప్పారు. అలాగే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నారు.